రతి / సెక్స్ లో భంగిమలు
Sex positions in Telugu
రతి / సెక్స్ లో ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా వైవిధ్యాన్ని/వెరైటీని నింపుకోవడానికి రతి లోని పూర్తి మధురానుబుతుల మకరందాన్ని జుర్రుకోడానికి తరచుగ రతి భంగిమలు మార్చడం మంచి మార్గం.
> కూర్చునే భంగిమలు,
Sex positions in Telugu
> పక్కపక్కనే పడుకునే ఎక్స్ భంగిమ.
> డాగీ భంగిమలు,
> స్పూన్ భంగిమ ఇలా అనేక భంగిమలున్నాయి.
ఏ భంగిమలో రతి / సెక్స్ బాగుంటుంది అన్నది వ్యక్తులు, దంపతులు ప్రదేశాల్ని బట్టి వుంటుంది.
Sex positions in Telugu
స్టాండర్డ్ మిషనరీ పొజీషన్:
సాధారణంగా శృంగారంలో ఎక్కువగా పాల్గొనే భంగిమను స్టాండర్డ్ మిషనరీ భంగిమ అంటారు. స్త్రీ కింద పడుకొని మగవాడు పైనుండి ఇద్దరి ముఖాలు ఒకటిపై ఒకటుండేది. శృంగార భంగిమల్లో చాలామంది ఎక్కువగా పాల్గొనే భంగిమను స్టాండర్ట్ మిషనరీ పొజిషన్ అంటారు. ఇదే సహజమైన భంగిమ ఈ భంగిమలో పాల్గొంటే స్త్రీలు తృప్తి పొందుతారని చాలామంది అపోహపడుతుంటారు. నిజానికి ఈ భంగిమ కొంచెం ఇబ్బందికరమైన భంగిమే. స్త్రీలకు క్లిటోరిస్ పై ఈ భంగిమలో ప్రత్యక్ష స్పర్శ కలగదు. అంతేకాకుండా మగవాడు తన బరువంతటిని రెండు చేతుల మీదా వుంచి శృంగారం జరిపే ప్రయత్నం చేస్తాడు అందువలన వివిధ కామకేంద్రాల్ని శృంగార జరిపే సమయంలో ప్రేరేపించే అవకాశం వుండదు. అంతేకాకుండా కదలికలు కూడా ఫ్రీగా వుండవు.
Sex positions in Telugu
స్త్రీ పైనుండే భంగిమ:
స్త్రీ పైనవుండే భంగిమ అనేకరకాలుగా మంచిది. దీన్నే పురుషాయితం అంటారు. ఈ భంగిమలో స్త్రీకి వివిధ కామకేంద్రాలపై ప్రేరేపణ లభిస్తుంది. ఎంత వేగంగా శృంగారం జరపాలన్నది ఎలా చేస్తే తృప్తి కలుగుతుందన్నది స్త్రీ తన నియంత్రణలతోనే వుంటుంది. భర్తకు శీఘ్రస్ఖలనం వున్నవారిలో ఈ భంగిమ (స్త్రీ పైనుండే భంగిమ) ఉపయోగకరంగా వుంటుంది. భార్యకన్నా భర్త లావు ఎక్కువగా వున్న దంపతుల్లో కూడా పురుషాయితం సౌకర్యంగా వుంటుంది. సాధారణంగా స్త్రీ పైనుండే భంగిమలో స్త్రీకి ఎక్కువ ఆనందం కలుగుతుంది. భావప్రాప్తి కలగడం కష్టమయ్యే స్త్రీలకు స్త్రీ పైనుండే భంగిమను అవలంభించమని సలహా ఇస్తుంటారు.
Sex positions in Telugu
డాగీ భంగిమ:
చాలామంది అనుకున్నట్లు డాగీ భంగిమల్లో క్లిటోరిస్ పై ప్రత్యక్ష స్పర్శ కలగదు. కాకపోతే ఈ భంగిమలో పురుషుడు లేదా స్త్రీ క్లిటోరిస్ ను ప్రేరేపించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. క్లిటోరిస్ పై స్పర్శ కలిగించడం భంగిమతో సంబంధం లేకుండా స్త్రీకి అత్యంతానందాన్నిస్తుంది. ఎలాంటి భంగిమ స్త్రీకి ఎక్కువ ఆనందాన్నిస్తుంది అన్నది ఒక స్త్రీ నుంచి ఇంకో స్త్రీకి మారుతూ వుంటుంది. అలాగే మనదేశంలో డాగీ భంగిమ ఎక్కువగా వాడుకలో వున్నట్లు శిల్పాలను బట్టి వూహించవచ్చు. కొందరు ఈ భంగిమను జంతువులు చేసే భంగిమగా అభివర్ణిస్తుంటారు. గర్భావస్థలో డాగీ భంగిమ మంచిది. కొందరు స్త్రీలలో ఈ డాగీ భంగిమలో పొత్తికడుపులో నొప్పిని కలిగిస్తుంది. శృంగారమన్నది ఆనందానికే కానీ నొప్పికి కాదు. అలా నొప్పి కలిగేవాళ్ళు ఇతర భంగిమలు ప్రయత్నించవచ్చు.
మీకు ఈ చిట్కా నచ్చితే లైక్ & షేర్ చెయ్యండి... మీ ప్రోత్సాహం ఉంటె మరిన్ని అప్ డేట్లు చేస్తాము....
kamasutra, sex life, sex problems, sex doubts, telugu kama sutra Telugu kathalu, jokes, Srungaram, aunty, telugu aunty, doola aunty, aunty kavali, kavithalu, Telugu Chat Room, Kathalu, Jokes , kavithalu, telugu Kathalu, Shobanam, romantic Kathalu, Srungaram telugu, Telugu Stories, telangana aunty, romance, andhra aunty, telangana kathalu , entertainment, neethi kathalu, jokulu, latest kathalu, telugu funny jokes, comedy jokes, comedy, telugu, boothu, kathalu, dengulata, kathalu, chat , chat room, Telugu Aunty story, Telugu pichi kathalu, kathalu, kathalu, boothu kathalu telugu, nice kathalu, telugu chat boothulu,
Sex positions in Telugu
No comments:
Post a Comment