Get Mood in Bedroom పడక గదిలో మూడ్ రావాలంటే...

How to Get Mood in Bed Room 

పడక గదిలో మూడ్ రావాలంటే... Mood in Bed Room 





సెక్స్ ను ఎంజాయ్ చేయడానికి పడక గదిలోకి ఎంతో ఉత్సాహంగా వెళతారు. తీరా అక్కడికి వెళ్లిన తరువాత మూడ్ రాకపోతే పూర్తి స్థాయిలో శ్రుంగారాన్ని ఆస్వాదించలేరు. 

Mood in Bed Room , mood in bed room 

శ్రుంగారంలో పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయాలంటే మానసికంగా, శారీరకంగా ధ్రుడంగా ఉండాలి. ఎప్పుడు ఉత్సాహంతో, పడక గదిలోకి వెళ్లగానే మూడు తెప్పించేందుకు కొన్ని రకాల పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. 

Mood in Bed Room , mood in bed room 

అంతేకాదు కొన్ని రకాల పదార్థాలను తీసుకుంటే సెక్స్ సామర్థ్యం పెరగడమే కాకుండా, శ్రుంగారాన్ని పూర్తి స్ధాయిలో ఆస్వాదించవచ్చని సూచిస్తున్నారు. నిపుణులు చూచిస్తున్న ఆ పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.




అరటి పండు :

 అరటిలో ఉండే బ్రొమిలిన్ అనే ఎంజైమ్ కోరికలను పెంచుతుంది. అలాగే వీటిలో ఉండే విటమిన్ బి, పొటాషియం శరీరానికి శక్తిని అందిస్తాయి. అందువల్ల అరటిపండు తింటే సెక్స్ సమయంలో శక్తి తగ్గకుండా ఉంటుంది.


Mood in Bed Room , mood in bed room 


వెల్లుల్లి : 

అంగం స్తంభించాలంటే లైంగిక అవయవాలకు రక్త సరఫరా అవసరం. రక్త సరఫరా చురుగ్గా జరగడానికి వెల్లుల్లి లోని ఎల్లిసిన్ అనే పద్దార్థం ఉపయోగ పడుతుంది. ఇది అవయవాలకు రక్తం సరఫరా చేస్తుంది.


Mood in Bed Room , mood in bed room 


డార్క్ చాక్లెట్ : 

చాక్లెట్ తింటే మూడు మారుతుందన్న సంగతి తెలిసిందే. అయితే డార్క్ చాక్లెట్ తో ఉండే థయో బ్రోమిన్ అనే అల్కలాయిడ్ మనసుకు హానికి కలిగిస్తుంది. కాబట్టి శ్రుంగార సమయంలో చాక్లెట్లు తింటే ఆ మజాయే వేరంటున్నారు నిపుణులు.


Mood in Bed Room , mood in bed room 


గుడ్లు : 

గుడ్డు వలన ఉన్నో ఉపయోగాలు ఉన్నాయనే సంగతి అందరికి తెలిసిందే. ఇందులో ఉండే విటమిన్లు సెక్స్ హర్మోన్ల స్థాయిని పెంచడమే కాకుండా, సెక్స్ సమయంలో శక్తి తగ్గకుండా చేస్తాయి.

Mood in Bed Room , mood in bed room 

అవకాడో : 

అవకాడోలో ఎక్కువ మొత్తంలో పోలిక్ యాసిడ్ ఉంటుంది. అది మన శరీరానికి విటమిన్లను, ప్రోటీన్లను అందించడమే కాకుండా, పొటాషియం వంటివి సెక్స్ కోరికల్ని రెట్టింపు చేస్తాయి.

Mood in Bed Room , mood in bed room 

బాదం పప్పు :

 బాదం పప్పుల్ని తినడం వలన మన శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. అంతే కాకుండా మన శరీరంలో సెక్స్ హార్మోన్లను విడుదల చేసేలా చేస్తుంది. మహిళల్లో కోరికలు పెరగడానికి బాదం చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణుల అభిప్రాయం.

Mood in Bed Room , mood in bed room 

అయిస్టర్స్ : 

శ్రుంగార భావనను పెంపొందించే పదార్థాల్లో ముఖ్యమైనది అయిస్టర్స్. వీటిలో జింక్ లైంగిక సామార్థ్యాన్ని పెంపొందిస్తే, డోపమైన్ కోరికల్ని పెంచుతుంది. దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరగడమే కాకుండా, శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలకు అందిస్తుంది.  ఇవే కాకుండా మామిడి, ద్రాక్ష, స్ట్రాబెర్రీ లాంటివి కూడా రసాస్వాదనను పెంచుతాయి.

Mood in Bed Room , mood in bed room 

TELUGU CHAT ROOM, BOOTHU KATHALU, SEX, SHOBHANAM, SEXY GIRLS @

Telugu Actress Anjali Latest Spicy Photoshoot



 

Telugu Actress Anjali Latest Spicy Photoshoot


kamasutra, sex life, sex problems, sex doubts, telugu kama sutra vatsayana kama sutra, kamasutratelugu kama sutra, telugu boothu katha, srungaram, sex katha, telugu chat Telugu kathalu, jokes, Srungaram, aunty, telugu aunty, doola aunty, aunty kavali, kavithalu, Telugu Chat Room,  Kathalu, Jokes , kavithalu, telugu Kathalu, Shobanam, romantic Kathalu, Srungaram telugu, Telugu Stories, telangana aunty, romance, andhra aunty, telangana kathalu , entertainment, neethi kathalu, jokulu, latest kathalu, telugu funny jokes, comedy jokes, comedy, telugu, boothu, kathalu, dengulata, kathalu,   chat , chat room, Telugu Aunty story, Telugu pichi  kathalu,  kathalu,  kathalu, boothu kathalu telugu,  nice kathalu, telugu chat boothulu,..

No comments:

Post a Comment

Tags

Actress (23) actresssex (8) Adult Boothu Jokes (5) Aishwarya Rai sexy photos (2) Anushka (1) atha alludu dengulata అత్తా అల్లుడు దెంగులాట (1) Aunties (10) auntysex (20) baahubali2 (1) big boobs (2) bikini (1) Bithiri Sathi Spoof (2) Boy and Girl Jokes (2) comedyjoke (3) comhealth (16) couple (7) Couple photos (1) englishjokes (33) familysex (14) fhealth (5) flowers (1) friendssex (18) girls (8) girlssex (10) home (3) How to earn money from home internet without spending any amount (1) husbandsex (6) intiguttu (11) jayavani (1) Job Vacancies (1) Jokes (44) kama sutra part 01 - 05 (5) kama sutra part 06 - 10 (5) kama sutra part 11 - 15 (5) kama sutra part 16 - 20 (5) kama sutra part 21 - 25 (5) kama sutra part 26 - 28 (3) kamagni (7) kamasutra1 (5) kamasutra2 (5) kamasutra3 (5) kamasutra4 (5) kamasutra5 (5) kamasutra6 (3) kauntysex (8) kavitha (16) lanjasex (3) mhealth (9) Mixture (69) Modati anubhavam (1) MoralStory (2) my first sex experience (1) Photos (37) Pokki Download - Pokki Start Menu in Windows 8 (1) Prameela Pooku తో పదనిsa (1) prema kavitha love (17) real hot videos (3) Romantic (1) Romantic Tips for Ladies n Gents (1) Routine chat (1) samantha (5) sex (2) sex cheyandam nerchukondi (1) sexjokes (2) Sexy Couple (4) Shobanam (11) Software (9) Stories (11) Sunitha (1) sushma puku (1) syamala (13) Taapsee (1) tapsi (1) Tapsi Ponnu Sexy Photos (1) Tara Chowdary (2) Telugu Audios (13) teluguaudios (6) telugujokes (30) Train lo rama chiluka (5) Videos (34) Where's that billa puku (1)