Sex Gurinchi Konni points
మనిషికి జీవించటానికి గాలి, నీరు తిండి ఎంత అవసరమో అలానే శృంగారం కూడా అంతే అవసరం.
శృంగారం లేని జీవితం షుగర్ లేని టీ లాంటిది.
అటువంటి టీ తాగినా ఒక్కటే తాగక పోయినా ఒక్కటే.
ఏ పండ్లు ఫలాలు, ఆహార ధాన్యాలు ఇవ్వని అపూర్వమైన ఆరోగ్యాన్ని శృంగార కేళి ఇస్తుంది.
ఇక శృంగారం వలన లాభాలు చెప్పుకోవాలంటే అదో పెద్ద మహా భారతం అవుతుంది. అందుకే అంత విపులంగా కాకుండా సంక్షిప్తంగా కొన్ని ముఖ్య లాభాలను తెలుసుకుందాం.
ఏ> శృంగారం ఒత్తిడిని తగ్గిస్తుంది.
బి> క్యాలరీలను కరిగిస్తుంది,
సి> రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
డి> బాధ నివారణ శక్తిని పెంచుతుంది.
ఈ> ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
ఎఫ్> గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
జి> కేన్సర్ రిస్క్ తగ్గిస్తుంది.
హెచ్> ఆత్మీయతను పెంచుతుంది.
ఐ> కండరాల శక్తిని పెంచుతుంది.
జె> చక్కని నిద్రనిస్తుంది.
ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇంకా ఎన్నెన్నో.
ఒక్క మాటలో చెప్పాలంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని దివ్యౌషధం శృంగారం.
“An apple a day keeps the doctor away” అన్నది నాటి మాట “A hot sex story a day keeps the doctor away” అన్నది నేటి మాట.
No comments:
Post a Comment