కాగితం పూల నవ్వుల మాటున నా కన్నీటి పొరలను దాస్తున్నా...........
అవి నీ కాళ్ళకు బంధాలను వేసి
నీ లక్ష్యాలకు దూరంగా నిను నడిపిస్తాయోననే భయంతో...........
నువు ప్రకాశంమై నా జీవితంలోకి వస్తానని మాటిచ్చినా..........
ఇంకా చీకట్లలోనే తలదాచుకున్నా...........
ఏమో నువు రాలేకపోతే
మరోసారి అదే చీకటిలో కలిసిపోవడానికి
కారణం నువు కాకూడదని..............
No comments:
Post a Comment