telugu jokes funny comedy romantic 11
ప్రేమ కథ
ఒక రోజు బస్ స్టాప్ లొ ఒక అమ్మఇ కనబడింది ఆమెను చూడగానె ఎదొ తెలియని ఫిలంగ్ నా మనసులొ ఈ అమ్మఇది ఎ ఊరొ అని అనుకొగానె మా బస్ వచ్చింది నెను బస్ ఎక్కిన వెంటనె అ అమ్మఇ కుడ మా బస్ ఎక్కింది నాలొ ఎదొ అలజడి అమె మా ఊరు రాక ముందే దిగేసింది
నాకు చాల భాదగా అనిపించింది
ముడు నెలల తర్వత
కాలెజ్ వెళ్తున్నపుడు బస్ లొ మళ్ళి తాను కనబడింది నాకు ఎదొ పొగొట్టుకున్నది దొరికినంత ఆనందం రొజు ఆమెను చూస్తు ఫాలొ అయ్యేవాడిని అమె మెుదట్లొ నన్ను కొపంగా చూసెది అఇన నెను అలానే చుసి ఫాలొ అయ్యేవాడిని తను మెల్లగా నన్ను చూసెది కాని మాట్లాడానికి భయం వెసెది ఎందుకంటె తనకు నెను నచ్చక పొతె తిడితె నెను తట్టుకొలెనాని ఇంతలొ ప్రిపరెషఓన్ సెలవులు వచ్చాఇ
మళ్ళి పరిక్చల టైం లొ ఒక రొజు చూస అదె లస్ట్ నా డిగ్రి అఇపొఇంది
నేను ఊరినుండి సిటి కి వెళ్ళాను మద్యలొ వచ్చినపుడల్ల వారీ ఊరికి వెళ్ళాను దురదృష్టం కన బడలెదు
తర్వత మాములుగానె రెండు సంవత్సరాలు గడిచిపొయాఇ గత వారం రొజులుగా కళలొకి వస్తొంది చూడలనిపిస్తొంది
అనుకొకుండ నిన్న కనబడింది నేను షాక్ నాకు షాక్ కొట్టినట్టంది నాకు ఎమర్జేన్సి పని వలన నేను మాట్లడకుండ వెళ్ళి పొయాను ఇప్పుడేమె నేను మాట్లాడితె అఇపొయెది అనిపిస్తుంది ఆమెను చూడకుండ ఉండలెకపొతున్న నాకు అ అమ్మాఇ పెరు కుడా తెలియదు
చెప్పండి ఫ్రెండ్స్ చెప్పండి ఇప్పుడు కనబడితె నేనెం చెయ్యలి

ఈ గ్రూపుకి ఏమైందీ??
ఒక వైపు hai మరోవైపు bye!!
ఎవరు నోరు మెదపరేంటి??
ఈ silence కి పాడాలి చరమ గీతం!!!
కాలే hai,bye లకు చెప్పాలి స్వస్తి..!!
group లో inactive గా ఉండటం delete కు దారి తీస్తుంది..!!
అతిక్రమనకు తప్పదు భారీ అవమానం..!!!
😋😋😋😋😋
ఇది mukesh కధ
నా పేరు ముఖేష్..
నేను 5 రోజులే group లో inactive గా ఉన్నాను..
నన్ను ఇప్పుడు group నుంచి delete చేసేసారు..
బహుశా నేనిక మళ్ళీ group లో join కాలేక పోవచ్చు..
😔😔😔😔
దురదృష్టవశాత్తు మేం ముఖేష్ ను group లో చేర్చుకోలేక పోయాం..
group లో ఎవరు inactive గా ఉండకండి..ఉండనీయకండి..

No comments:
Post a Comment