telugu jokes funny comedy romantic 12
.
కానీ
.
ప్రేమని నటించి
.
ప్రేమని పంచి
.
ప్రేమని పొంది
.
వాళ్ళల్లో ఆశలు కల్పించి
.
మీరు లేకపోతే వాళ్ళు బ్రతకలేనంతగా చేసేసి
.
చివరికి నాకు పెళ్ళి కుదిరింది అనే భయంకరమైన బాధని
కలిగించే మాట అనేసి
మాత్రం మోసం చేయకండి
.
దీనంత దారుణం ఇంకేమీ లేదు
.
రెండు రోజులు భోజనం పెడితే జంతువులే
విశ్వాసంగా మనల్ని నమ్మి మనతోనే ఉంటూ మనల్ని కాపాడతాయే
.
telugu sex jokes funny comedy romantic 1
అలాంటిది ఎంతో ప్రేమని పంచిన మనిషికి మాత్రం
అలాంటిది ఎంతో ప్రేమని పంచిన మనిషికి మాత్రం
విలువలేదా
.
మోసం చేసే ముందు ఒక్క సారి ఆలోచించండి
.
తప్పు చేస్తున్నారా లేదా అని
.
ప్రేమిస్తే పెళ్ళి చేసుకోవాలి
.
సరదాల కోసం ప్రేమించకూడదు లేని ప్రేమను
నటించకూడదు
.
మోసం చేసినప్పుడు తేలికగానే ఉంటది
.
మోసపోతే తెలుస్తుంది ఆ బాధ
.
అది తెలసిన ఏ ఒక్కరూ ప్రేమ పేరుతో మోసం చేయరు.
telugu jokes funny comedy romantic 12
No comments:
Post a Comment