moral story in telugu srungaram katha
గంగాధర్ హొటెల్లో టిఫిన్ చేసి బయటికొచ్చి చూస్తే ......శవ దహన సంస్కారానికి వెళ్తున్న గుంపు కనిపించింది.
దానివెనుకనే మరోక శవ దహన సంస్కారానికి వెల్తున్న మరో గుంపు కనిపించింది.
ఈ రెండింటి వెనుక ఒక పెద్ద మనిషి ఒక కుక్కని పట్టుకుని సింగిల్ గా నడుస్తున్నాడు.
ఆ పెద్ద మనిషి వెనుక క్యూలో 200మంది లైన్ గా ఒక పద్దతిలో ఫాలో అవుతునారు. అది గంగాధర్‌ని ఆక్షర్య పరిచింది. శవదహనానికి వెల్లేవారినెప్పుడూ ఇలా లైలో వెల్లటం చూడలేదింతవరకూ.
కుతూహలం ఆపుకోలేక ఆ పెద్దమనిషి దగ్గరకెళ్ళి ..... " ఇలా అడుగుతున్నానని ఏమీఅనుకోకండి. ఇలా లైన్లో శవదహనానికి వెల్లెవాల్లనింతవరకూ నేను చూడలేదు. ఇంతకీ ఈ అంత్య క్రియలెవరికి సర్ ?"
పెద్ద మనిషి : " మెదటి శవం నాభార్యది. "
గంగాధర్ : " ఏం జరిగింది ?"
పెద్ద మనిషి : ఈ కుక్క మా ఆవిడని అటాక్ చేసి చంపేసింది. "
గంగాధర్ : " మరి రెండవది?"
పెద్ద మనిషి : " అది మా అత్తది. ఆమె మా అవిడని కాపాడటానికి ట్రై చేసింది. కుక్క ఆమెని కూడా చంపేసింది."
కొద్దిగా ఆలోచించి.....
గంగాధర్ : మీ కుక్కని నాకు కొన్ని రోజులు నాకివ్వగలరా ? "
.పెద్ద మనిషి : "వెళ్ళి ఆ 200మంది వెనుక క్యూలో నిల్చోండి "
No comments:
Post a Comment