telugu lo stories truths about సెక్స్ గురించి ఎంతో తెలుసు
వీర్యకణాలు శరీరం బయట అయితే కొద్ది గంటలే జీవిస్తాయి, అవే స్త్రీ జననాంగంలో ప్రవేశిస్తే 3 నుండి 5 రోజులు జీవించి ఉంటాయి.
ఒక ఆరోగ్యవంతుడైన పురుషుని శరీరం నుండి రెండు వారాల్లో ఉత్పత్తి అయ్యే వీర్యంతో ప్రపంచంలో ఉన్న స్త్రీలందరికీ గర్భధారణ చేయొచ్చు.
సెక్స్, నొప్పులని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది, భావపాప్తి వల్ల విడుదల అయ్యే హార్మోన్ల వల్ల ఇలా జరుగుతుంది.
సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేస్తే మూత్రనాళంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ను కొంతమేర నిరోధించవచ్చు.
చాలా కొద్దిమంది స్త్రీలకి సెక్స్ చేయకపోయినా, కేవలం వక్షోజలని తాకితే, ప్రెస్ చేస్తే, ఇంకేదో చేస్తేనే భావప్రాప్తి కలుగుతుందట.
లైంగిక చర్యకి సిద్ధం అయినప్పుడు స్త్రీల వక్షోజాల పరిమాణం 25% దాకా పెరుగుతుంది. సెక్స్ కి సిద్ధమైనప్పుడు వృషణాల సైజ్ 50% పెరుగుతుంది.
మానసిక వత్తిడిని తగ్గించడానికి సెక్స్ సహకరిస్తుంది. లైంగిక చర్యలో పాల్గొన్నాక బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది, అలజడి తగ్గుతుంది.
ఫిజికల్ ఎక్సర్సైజులు/వర్కవుట్స్ చేసాక సెక్స్ లో పాల్గొంటే మరింత బాగుంటుంది. వర్కవుట్స్ వల్ల శరీరంలో టెస్టొస్టెరాన్ విడుదల అవుతుంది. జననాంగాల దగ్గర రక్తప్రసరణ బాగుంటుంది.. అలాగని జిమ్ లోనే పూర్తిగా అలసిపోతే కష్టం.
తలనొప్పిని తగ్గించే సహజమైన ఔషధం సెక్స్.. దీన్లో డౌటే లేదు.
సెక్స్ వల్ల సృజనాత్మకత పెరుగుతుంది. అందుకే క్రియేటివ్ పీపుల్ ఎక్కువ ఎఫైర్స్ పెట్టుకుంటారు కాబోలు. సో, మీరు రేపు ఏదైనా మంచి క్రియేటివ్ పని చేయాలి అంటే, ముందు రాత్రి.. ఆ పనిలో ఉండండి.
స్త్రీలకి రుతుక్రమం (పీరియడ్స్) వచ్చే ముందు రోజుల్లో సెక్స్ మీద ఆసక్తి బాగా పెరుగుతుంది.
సెక్స్ లో భావప్రాప్తి పొందే సమయంలో గుండె నిమిషానికి 140 సార్లు (అంటే మామూలు కన్నా రెట్టింపు) కొట్టుకుంటుంది.
వీర్యకణం గంటకి 7 అంగుళాల దూరం మాత్రమె ప్రయాణించగలదు.
ఆరోగ్యవంతుడైన వ్యక్తి తన జీవిత కాలంలో మొత్తం 17 లీటర్ల వీర్యాన్ని ఉత్పత్తి చేస్తాడు.
అంగస్తంభన జరగడానికి ముప్పై మిల్లీ లీటర్ల రక్తం అవసరం అవుతుంది.
స్త్రీలలో స్వయం తృప్తి పొందేటప్పుడు 4 నిమిషాల్లోనే భావప్రాప్తి జరుగుతుంది, అదే సెక్స్ లో పాల్గొన్నప్పుడు 10 నుండి 20 నిమిషాలు పడుతుంది.
మనిషికి ఒకసారి మొదలయ్యాక ఆపుకోలేనివి రెండే.. ఒకటి స్ఖలనం, రెండు తుమ్ము.
మైగ్రేన్ తో బాధపడే స్త్రీలలో సెక్స్ కోర్కెలు ఎక్కువ ఉంటాయట. (అందరికీ కాదు)
సెక్స్ కి సిద్ధం అయినప్పుడు 60% మంది పురుషుల్లో చనుమొనలు గట్టిపడతాయి.
ఎక్కువమంది స్త్రీలు బాగా వెలుతురు ఉన్న గదిలో కన్నా తక్కువ వెలుతురు లేదా చీకటిగా ఉన్న గదిలో సెక్స్ కే మొగ్గుచూపుతారు.
No comments:
Post a Comment