Yoni వదలుగా అవడం
చాలామంది భర్తలు తమ భార్య Yoni లూజు అయిందనీ, అందువలన sex లోతృప్తి కలగట్లేదనీ అడుగుతూ వుంటారు. మరి కొందరు భర్తలు ఈ విధమైన కామెంట్, sex సమయంలోనే బార్యతో చేస్తారు. దీనివలన చాలామంది ఆడవారు తీవ్రమైన డిప్రెషన్ కు లోనవుతారు.
Yoni వదలుగా అవడం
పిల్లలు కలిగాక Yoni వదు లయి పోతుందా అని చాలా మంది అడుగు తూ వుంటారు . నిజాని కి పిల్లలు కలిగాక కూడా Yoni మామూలు గానే వుంటుంది.
లూబ్రికేషన్ ఎక్కువయినందువలనYoni లూజుగా అనిపించవచ్చు. శృంగారం సమయంలో మధ్య మధ్య తుడుచుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చును.
తగినంత ప్రేరేపణ చెయ్యనందువలన Yoni లూజుగా అనిపిస్తుంది. మూడవ వంతు భాగంలో రక్త ప్రసారం పెరిగి Yoni . గోడలు ఉబ్బుతాయి. అందువలన రతిలో తగినంత రాపిడి వుంటుంది. చాలామంది మగవారు తగినంత ఫోర్ ప్లే, తగినంతసేపు చెయ్యరు. కానీ భార్యను మాత్రం నిందిస్తారు.
కెగెల్ ఎక్సర్ సైజులు
కొందరు ఆడవారు రతి సమయంలో కండరాలు బిగపడతారు. అది మగవానికి అత్యంత ఆనందాన్నిస్తుంది. కెగెల్ ఎక్సర్ సైజులు Yoni లోని ప్యూబోకాకిగ్జియల్ కండరాలకు శక్తినిస్తాయి. మొట్టమొదట Yoni లోకి వేళ్లనుంచి ఆ వేళ్ళని మూడు నుంచి అయిదు సెకన్లు బిగపట్టాలి. అలా రోజుకు ఇరవై సార్లు చెయ్యాలి. అలా రోజూ ప్రాక్టీస్ చెయ్యాలి. కొన్నాళ్లతర్వాత వేళ్లు లేకుండానే Yoni కండరాలని బిగపట్టడం అలవాటు చేసుకోవాలి. ఈ ఎక్సర్ సైజుల్ని sex సమయంలో చెయ్యాలి. అప్పుడు Yoni కండరాలు సంకోచాలు పురుషాంగాన్ని పట్టుకుని, పురుషునికి ఆనందం కలుగుతుంది.
భగసంకోచకాలు
Kama sutra లలో భగసంకోచకాలు చెప్పారు. తామరపువ్వులను వాటి కాడతో సహా పాలతో నూరి మాత్రగా చేసి Yoniలో వుంచుకుంటే వృద్దనారికి కూడా కుమారి Yoni లాగా Yoni అవుతుంది. అదే విధంగా దేవదారు, పసుపు, మాను పసుపు, కమల కేసరాల్ని నూరి లేపనంచేయవచ్చు లేదా త్రిఫలా అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, నేరేడు పట్ట, లొద్దుగ వీటిని తేనెతో లేపనం వేయచ్చు. అదేవిధంగా కటుతుంబి బీజం, లొద్దుగ వీటిని కూడా లేపనం చేయవచ్చు. అశ్వగంధ, వస, శొంఠి, మిరియాలు, పిప్పళ్లు, పసుపు, తామర, చెంగళ్వకోష్ఠు వీటిని లేపనం చేయవచ్చు. ఇప్ప చెక్కని తేనెతో కలిపి నూరి లేపనం చేయవచ్చు. వీటిపై అనేక పరిశోధనలు అవసరం. దురదృష్టవశాత్తు ఇలాంటి పరిశోధనలు జరగట్లేదు.
telugu dirty, kamasutra, sex life, sex problems, sex doubts, telugu kama sutra Telugu kathalu, jokes, Srungaram, aunty, telugu aunty, doola aunty, aunty kavali, kavithalu, Telugu Chat Room, Kathalu, Jokes , kavithalu, telugu Kathalu, Shobanam, romantic Kathalu, Srungaram telugu, Telugu Stories, telangana aunty, romance, andhra aunty, telangana kathalu , entertainment, neethi kathalu, jokulu, latest kathalu, telugu funny jokes, comedy jokes, comedy, telugu, boothu, kathalu, dengulata, kathalu, chat , chat room, Telugu Aunty story, Telugu pichi kathalu, kathalu, kathalu, boothu kathalu telugu, nice kathalu, telugu chat boothulu,
No comments:
Post a Comment