స్త్రీ పురుషులు - జాతులు - భేదాలు :: Vatsyana Kama శాస్త్రం Part 3
స్త్రీ పురుషుల శారీరక, మానశిక లక్షణాలను అనుసరించి వివిధ జాతుల వారిగా వారిని Vatsyanudu వర్గీకరించారు. స్త్రీ పురుషుల జననాంగాల ఆధారంగా ఈ జాతి విభజన ఒక పద్ధతి.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
ఈ పద్ధతిలో పురుషుల మర్మాంగం పొడవును పరిగణనలోకి వర్గీకరణ ఏవిధంగా చేశారో ఇప్పుడు చూద్దాం.
శశ జాతి : మర్మాంగం ఆరు అంగుళాలు ఉన్న పురుషుడు.
వృష జాతి : మర్మాంగం తొమ్మిది అంగుళాలు ఉన్న పురుషుడు.
అశ్వజాతి : మర్మాంగం పన్నెండు అంగుళాలు ఉన్న పురుషుడు.
పురుషుల మర్మాంగం పొడవును పరిగణలోకి తీసుకున్నట్టే స్త్రీ జననాంగం లోతు ఆధారంగా చేసుకుని స్త్రీ జాతి విభజన చేశారు Vatsyana ుడు.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
మృగి జాతి : జననాంగం లోతు ఆరంగుళాలు ఉన్న స్త్రీ.
బడబ జాతి : జననాంగం లోతు తొమ్మిది అంగుళాలు ఉన్న స్త్రీ.
హస్తినీ జాతి : జననాంగం లోతు పన్నెండు అంగుళాలు ఉన్న స్త్రీ.
శారీరక లక్షణాలను అనుసరించి స్త్రీలను మూడు వర్గాలుగ విభజించినట్టే సామాజిక జీవనం అనుసరించి కూడా శాస్త్రకారుడు మూడు రకాలుగా విభజించాడు. అవి ఏమేమిటో చూడండి.
కన్య : యుక్త వయసులో ఉన్న వివాహము కాని స్త్రీ.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
పునర్భువు : ద్వితీయ వివాహము చేసుకున్న స్త్రీ.
వేశ్య : పడుపు వృత్తి జీవనాధారముగా గల స్త్రీ.
స్త్రీ పురుషులను Vatsyana ుడు వర్గీకరించినట్టే మరికొందరు కూడా శారీరక లక్షణాల ఆధారంగా వర్గీకరించారు. వారు ఏ లక్షణాల ఆధారంగా వర్గీకరించారు? తదితర అంశాలు పరిశీలిద్దాం...
జననేంద్రియాల పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని స్త్రీ పురుషులవర్గీకరణ ఏ విధంగా చేస్తారో తెలుసుకున్నాం కదా! స్త్రీ పురుషులలో అంగ ప్రమాణం సరిసమానంగా ఉన్నవారికే రతిలో ఎక్కువ ఆనందం కలుగుతుంది. నిజానికి స్త్రీ పురుషుల అంగాలు సమపరిమాణంలో వుంటేనే సమరతం అనాలి. ఇక సంయోగంలో మూడు సాధారణ భంగిమలున్నాయి. అవి ఉత్ఫుల్లకం, విజృంభితకం, ఇంద్రాణికం.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
ఉత్ఫుల్లకం :
స్త్రీ తన శిరస్సును తలదిండుపైనే వుంచి నడుము భాగాన్ని పైకి ఎత్తుతూ సంభోగం సాగించడం. ఇలా నడుము భాగాన్ని బాగా పైకి ఎత్తటం వల్ల స్త్రీ మర్మాంగం వెడల్పుగా విచ్చుకుని అంగప్రవేశం, రతిక్రీడ సులభమవుతాయి. ఈ బంధంలో స్త్రీ పాదాలు పురుషుని నడుమును చుట్టివేస్తాయి.
ఈ బంధంలో పురుషుని అంగప్రవేశం జరిగిన తరువాత స్త్రీ తన జఘనభాగాన్ని గుండ్రంగా తిప్పాలి. అయితే తొందరపాటు పనికిరాదు.
స్త్రీ వెల్లకిలా శయనించి తొడలను అడ్డంగా పైకిలేపి నిలిపివుంచి రతిక్రీడలో పాల్గొనడాన్ని విజృంభితకం అనాలి. ఈ భంగిమలో తొడలను అడ్డంగా చాచి వుంచటం వల్ల స్త్రీ అంగద్వారం విశాలం అవుతుంది. పురుషాంగం ప్రవేశం, రతిక్రియ సుఖవంతంగా వుంటాయి.
స్త్రీ తన తొడలను పిక్కలను కలిపి సమానంగా పక్కభాగానికి వంచి మోకాళ్ళు కూడా పక్కలకు వుండేటట్లు వంచి సంభోగిస్తే ఆ బంధాన్ని ఇంద్రాణీ బంధం అంటారు. అయితే ఈ బంధం క్లిష్టమైనది.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
అభ్యాసం చేత సాధింపదగినది. తొందరపాటు కూడదు'' అన్నారు Vatsyana ులు. స్త్రీ పురుషుల అంగ ప్రమాణాలు సమానంగా ఉంటే అది సమరతం అనుకున్నాము. అలాకాక స్త్రీ అంగప్రమాణం అధికమై పురుషుని అంగప్రమాణం తక్కువైనప్పుడు నీచరతం అవుతుంది. దీనిలో సంపుటకం, పీడితకం, వేష్టితకం, బాడబకం అని నాలుగు విధాలు.
స్త్రీ పురుషులు కాళ్ళను బారజాపి రతికి ఉపక్రమిస్తే అది సంపుటకం. ఈ సంపుటకం పార్శ్య సంపుటకం, ఉత్తాన సంపుటకం అని రెండు రకాలు. స్త్రీ పురుషులు ఒకరి పక్కన ఒకరు శయనించి రతిక్రీడ సాగించడం పార్శ్య సంపుటకం. స్త్రీ వెల్లకిలశయనించి పురుషుడు ఆమెపై అధిరోహించి రతి సాగించడం ఉత్తాన సంపుటకం.
ఈ సంపుటన బంధాలలో స్త్రీ పురుషుని అంగాన్ని తనలో ప్రవేశింప చేసుకొని తన రెండు తొడలూ గట్టిగా కలిపి నొక్కి ఉంచటాన్ని ఫీడితకం అంటారు.
ఉత్తాన, పార్శ్య సంపుటాలలో స్త్రీ పురుషులు క్రీడలో ఉన్నప్పుడు స్త్రీ తన కుడితొడను పురుషుడి ఎడమ తొడమీద, ఎడమతొడను పురుషుడి కుడితొడమీద వుంచితే వేష్టితక బంధం అంటారు. దీనిలో స్త్రీ మర్మాంగం ముడుచుకుని ఉంటుంది.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
అందువల్ల పురుషుని అంగానికి పీడనం కలిగి సుఖాస్పదం అవుతుంది. అలాగే పురుషాంగాన్ని ఆవిధంగా పీడించటంవల్ల స్త్రీకి ఒత్తిడి కలిగి సుఖాస్పదం అవుతుంది. ఇది కొద్దిపాటి అభ్యాసంతో సాధ్యమవుతుంది. తరువాతిది బాడబక బంధం - దీనిలో స్త్రీ 'బడబ' వలె అంటే ఆడగుర్రంలా కదలకుండా ఉంటుంది.
పురుషుని తనలోనికి గ్రహించి అంగాన్ని బాగా గట్టిగా నొక్కిపట్టి వుంచుతుంది. ఇది చాలా అభ్యాసంతోనే సాధ్యమవుతుంది.
ఈబంధంలో నిపుణులు ఆంధ్రదేశీయులైన స్త్రీలని బాభ్రవ్యులు అన్నారు - తదాంధ్రీషు ప్రాయేణీతి సంవేశన ప్రకారా ఆంధ్రస్త్రీలు అభ్యాసాసక్తి కలవారు.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
స్త్రీ వెల్లకిలా శయనించి రెండు తొడలనూ పైకి చాచినప్పుడు పురుషుడు ఆ తొడలను కౌగలించుకొని క్రీడావ్యగ్రుడయితే దాన్ని భుగ్నకం అంటారు. స్త్రీ కాళ్ళను పైకి చాచివుంచగా పురుషుడు ఆమె మోకాళ్ళ వెనుకభాగాన్ని తన భుజాలకు ఆనించి ఊరువులను కౌగిలించుకొని క్రీడించడాన్ని జృంభితకం అన్నారు.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
స్త్రీ రెండు పాదాలను పురుషుని రొమ్ముకు ఆనించి వుంచగా పురుషుడు రతి క్రీడను సాగించడం ఉత్పీడితకమ్ అంటారు. దీనిలో మరో భేదం వుంది. స్త్రీ ఒక పాదాన్ని పురుషుని వక్షస్థాలానికి ఆనించి రెండవ కాలును సూటిగా చాచి వుంచినప్పుడు అర్ధపీడితకం అనే బంధంగా పరిగణిస్తారు.
kamasutra, sex life, sex problems, sex doubts, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra, telugu boothu katha, srungaram, sex katha, telugu chat Telugu kathalu, jokes, Srungaram, aunty, telugu aunty, doola aunty, aunty kavali, kavithalu, Telugu Chat Room, Kathalu, Jokes , kavithalu, telugu Kathalu, Shobanam, romantic Kathalu, Srungaram telugu, Telugu Stories, telangana aunty, romance, andhra aunty, telangana kathalu , entertainment, neethi kathalu, jokulu, latest kathalu, telugu funny jokes, comedy jokes, comedy, telugu, boothu, kathalu, dengulata, kathalu, chat , chat room, Telugu Aunty story, Telugu pichi kathalu, kathalu, kathalu, boothu kathalu telugu, nice kathalu, telugu chat boothulu,..
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
No comments:
Post a Comment