స్త్రీలలో వివిధ జాతులు, ఆయా జాతుల లక్షణాల :: వాత్స్యాయన కామశాస్త్రం Part 4
స్త్రీ పురుషులలో వివిధ జాతుల గురించి, రతి క్రీడలోని కొన్ని విధానాల గురించి గతంలో తెలుసుకున్నాం కదా! ప్రస్తుతం స్త్రీలలో వివిధ జాతుల గురించి, ఆయా జాతుల లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
పద్మినీ జాతి స్త్రీ:
పద్మినీ జాతి స్త్రీ సకల శుభ లక్షణాలతో అలరారుతుందని వాత్స్యాయనాది మునులు చెబుతున్నారు. ఆ జాతి స్త్రీ లక్షణాలేమిటంటే పద్మినీ జాతి స్త్రీ శరీరం తామర మొగ్గలా సుతి మెత్తగా ఉంటుది. శరీరము పద్మం వంటి సువాసన కలిగి ఉంటుంది.
కళ్లు విశాలంగా వుండి తళ తళ మెరుస్తూ సుగంధం కలిగి వుంటాయి. నాసిక సంపెంగ రేకు వలె వుంటుంది. వక్షోజాలు పూబంతుల వలె సుతిమెత్తగా వుంటాయి. పద్మనీ జాతి స్త్రీ మనస్సు పెద్దల ఎడ, దేవతల పట్ల భక్తి తత్పరులతో నిండి వుంటుంది.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
చక్కటి శరీరాకృతితో మేనిచ్ఛాయ కలువను మరిపిస్తుంది. సన్నటి నడుము, దొండ పండులాంటి పండు వంటి పెదవులు, చంద్రబింబం వంటి ముఖం, ఇసుక తిన్నెల వంటి పిరుదులు ఆమె లక్షణాలు. తీపి తీపి పలుకులు, హంస నడక కూడా ఆమెలో చూడవచ్చు.
సంగీత సాహిత్యాది కళలలో ఆమె రాణిస్తుంది. శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలన్నా, రత్నా భరణాలన్నా మక్కువ చూపుతుంది. అసత్యాలాడదు, కోపమన్నది ఎరుగదు.
తెల్ల వారుఝామున రతికేళిని కోరుకుంటుంది. రతిసమయంలో ప్రియుని క్రీగంట చూస్తూ అమితమైన ప్రేమతో కౌగిలించుకుంటుంది.
బాగా రతి చేస్తూ పరవశురాలై ప్రియుని గాఢంగా వక్షోజాలకు హత్తుకుంటుంది. రతి క్రీడలో నడుమ నడుమ సుఖాతిరేకం వలన కనులు మూసుకుంటుంది. ఈమె పిక్కలు ఏనుగు తొండాల వలె, తొడలు అరటి స్తంభాల వలె వుంటాయి. తుమ్మెద రెక్కల్లా నల్లటి తల వెంట్రుకలు, కోమలమైన చేతి వేళ్లతో అందంగా వుంటుంది. రతి క్రీడకు ఈ జాతి స్త్రీ ఉత్తమమైనది.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
ఆహారం అతి తక్కువ తీసుకుంటూ తీపి పదార్ధాలు, తెల్లని వస్త్రాలు ఇష్టపడుతుంది.
ఇవి పద్మినీ జాతి స్త్రీలలో ఎక్కువగా కనపడే లక్షణాలు.
చిత్రిణీ జాతి స్త్రీ:
స్త్రీలలో శృంగార పరంగా రెండవ జాతి చిత్రిణీ. పద్మినీ జాతి స్త్రీ కంటే శుభ లక్షణాలు కొద్దిగా తక్కువైనప్పటికీ అంద చందాలలో ఆమెకు ఏ మాత్రం తీసిపోదు. ఆమె లక్షణాలేమిటో చూడండి.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
చిత్రిణీ జాతి స్త్రీ నడక అందం చిందుతూ వుంతుంది. సన్నటి నడుము, చూపుల్లో అభిమానం, తొణికిసలాడుతూ వుంటుంది. వక్షోజాలు, పిరుదులు పెద్దవి. గుండ్రని పిక్కలు, శంఖంలా మూడు రేఖలు కలిగి వుంటాయి. చకోర పక్షి వలె చక్కని పలుకులతో ఆకట్టుకుంటుంది. నాట్యం, సంగీతం, నృత్య క్రీడ వినోదాదులపై ఆసక్తి మెండు.
కనులు స్థిరంగా నిలపలేదు. చిన్నప్పటి నుండే రతి క్రీడపై ఎక్కువ ఆసక్తి కలిగి వుంటుంది.పుల్లటి పదార్ధాలంటే మక్కువ ఆహారం ఒక మోస్తరుగా తీసుకుంటుంది. రంగురంగుల దుస్తులు ఇష్ట పడుతుంది. శరీరం సుగంధాన్ని వెదజల్లుతుంటుంది. పూలంటే మక్కువ చూపుతుంది. ముంగురులు ఉంగరాలు తిరిగి వుంటాయి. సాధారణంగా కోపం తెచ్చుకోదు.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
స్థిర చిత్తం కలది కాదు. నిత్యం కొత్త వారిని కోరుకుంటుంది. అయితే పరులకు సులభంగా అందదు. మొదటి ఝామున రతి క్రీడ కోరుతుంది. వియోగాన్ని సహించలేదు. రతి సమయంలో కిలకిల నవ్వుతు ఉద్రేకాన్ని కలిగించే చేష్టలతో తీయగా మాట్లాడుతుంది.
స్థిర చిత్తం కలది కాదు. నిత్యం కొత్త వారిని కోరుకుంటుంది. అయితే పరులకు సులభంగా అందదు. మొదటి ఝామున రతి క్రీడ కోరుతుంది. వియోగాన్ని సహించలేదు. రతి సమయంలో కిలకిల నవ్వుతు ఉద్రేకాన్ని కలిగించే చేష్టలతో తీయగా మాట్లాడుతుంది.
పద్మినీ జాతి స్త్రీ కంటే ఈమె ఒకింత తక్కువ అనే చెప్పాలి.
శంఖినీ జాతి స్త్రీ:
స్త్రీలలో మూడవ జాతి శంఖినీ. పద్మినీ జాతి స్త్రీ కంటే ఈమె లక్షణాలు తక్కువ తరగతిలోకి వస్తాయి. శంఖినీ జాతి స్త్రీల దేహం బలిసి వుంటుంది. వీరు మంచి ఒడ్డూ పొడుగుతో ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ వుంటారు. అంటే వీరికి కోపం ఎక్కువ. పువ్వులంటే మక్కువ చూపుతారు.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
శరీరం కొద్దిగా వేడిగా వుంటుంది. భర్తపై ఎక్కువగా నఖక్షతాలు చేస్తుంది. రతి జలం తక్కువ, కంఠ స్వరం కర్కశంగా వుంటుంది. కంఠ స్వరం మృదుత్వం కానరాదు. సూటైన మనస్తత్వం వుండదు. కుటిల స్వభావంతో చెప్పుడు మాటలు వినడం పట్ల ఆసక్తి కనబరుస్తూ వుంటుంది.
సన్నటి నడుము, మెత్తని పాదాలు కలిగిన ఈ జాతి స్త్రీ వాగుడు కాయ.
ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతునే వుంటుంది.కంఠం శంఖం వలె సన్నగా వుటుంది. ఆహారం మధ్య రకం. కారపు వస్తువులు ఇష్ట పడుతుంది. చూపులు వక్రంగా వుంటాయి. నల్లటి జుత్తు, వత్తయిన కనుబొమలు శంఖినీ జాతి స్త్రీలలో మనం గమనించవచ్చు. పరిమళ ద్రవ్యాలంటే అమితాసక్తి. భర్తపై ఎక్కువ అనురాగం చూపుతుంది.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
శృంగారాది విషయాలను గమనిస్తే పద్మిని, చిత్రినీ జాతుల స్త్రీలకంటే ఈమెకు సిగ్గు కొద్దిగా తక్కువ. రాత్రి మూడవ జాములో శృంగారాన్ని కోరుకుంటుంది.వక్షోజాలు భారీ ప్రమాణంలో వుంటాయి. భర్తను మాటలతో బెదిరించి మరీ శృంగారాన్ని కోరుతుంది.
పురుషాయితాన్ని (స్త్రీ పురుషునిపై చేరి రతి కొనసాగించే భంగిమ) కోరుకుంటుంది. పురుషుని కంటే ముందు తానే శృంగారం పట్ల ఆసక్తి కనపరిచి, తాను ముందు రతి క్రీడకు ఆయత్త మవుతుంది.
హస్తిని జాతి స్త్రీ :
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
స్త్రీ జాతులలో కడపటిది హస్తిని ఈ జాతి స్త్రీ లక్షణాలేమిటో చూద్దాం.
హస్తిని జాతి స్త్రీలకు తిన్నగా నడవడం చేతకాదు. కాలివేళ్లు కొంచెం వంకరగా, పొడుగ్గా వుంటాయి. పాదాలు మరీ పొట్టి. నల్లటి జుత్తు. కోపం మరీ ఎక్కువ. వక్షోజాలు పెద్దవిగానూ జారిపోయి వుంటాయి. శరీరం నుంచి కొద్దిగా దుర్వాసన వస్తుంది.
తిండిపోతు. స్థూలకాయం, ఖంగు మంటు మోగే కంఠ స్వరంతో వుండే ఈ జాతి స్త్రీలకు కపటం తెలియదు. తియ్యటి మాటలకు కరిగిపోయి పురుషునికి లోబడిపోతుంది.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
ఎక్కువ సేపు, గాఢమైన రతిని కోరుకుంటుంది. రతి సమయంలో కామోద్రేకం కనపడదు. కౌగిలింతలను ఇష్టపడుతుంది. రాత్రి రెండవ జాములో శృంగారాన్ని కోరుతుంది. ఇవన్నీ హస్తినీ జాతి స్త్రీల లక్షణాలు.
పైన వివరించిన వివిధ జాతుల స్త్రీల లక్షణాలు పరిశీలిస్తే పద్మినీ జాతి స్త్రీ ఉత్తమమైనదని, చిత్రిణీ మధ్య రకం అని, శంఖిని అధమం అని. హస్తిని అధమాధమం అని తెలుస్తుంది.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutrakamasutra, sex life, sex problems, sex doubts, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra, telugu boothu katha, srungaram, sex katha, telugu chat Telugu kathalu, jokes, Srungaram, aunty, telugu aunty, doola aunty, aunty kavali, kavithalu, Telugu Chat Room, Kathalu, Jokes , kavithalu, telugu Kathalu, Shobanam, romantic Kathalu, Srungaram telugu, Telugu Stories, telangana aunty, romance, andhra aunty, telangana kathalu , entertainment, neethi kathalu, jokulu, latest kathalu, telugu funny jokes, comedy jokes, comedy, telugu, boothu, kathalu, dengulata, kathalu, chat , chat room, Telugu Aunty story, Telugu pichi kathalu, kathalu, kathalu, boothu kathalu telugu, nice kathalu, telugu chat boothulu,..
No comments:
Post a Comment