Kama Sutra16 రతి క్రీడ ప్రారంభ సమయంలో స్త్రీ పట్ల ఏవిధంగా ప్రవర్తించాలి? :: వాత్స్యాయన కామశాస్త్రం Part 16

రతి క్రీడ ప్రారంభ సమయంలో స్త్రీ పట్ల ఏవిధంగా ప్రవర్తించాలి? :: వాత్స్యాయన కామశాస్త్రం Part 16

 స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ఎలా అంకురింస్తుంది. దీనికి ఆధునిక శాస్త్రాలు చాలా రకాల వివరణలు ఇస్తుంటాయి. వాటిల్లో ముఖ్యమైంది ఏమంటే ప్రతి పురుషుని మనస్సులోనూ అంతర్లీనంగా తాను కోరుకుంటున్న స్త్రీకి ఏయే లక్షణాలు ఉండాలో నిర్ణయించుకుని ఉంటాడు. 



vatsayana kama sutra, kamasutratelugu kama sutra vatsayana kama sutra, kamasutratelugu kama sutra

అది అతని బాహ్య ఆలోచనలకు అందనక్కరలేదు. ఇదే స్థితి స్త్రీకి కూడా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు స్త్రీ పురుషులు ఒకరికొకరు తారసపడి కొద్దిపాటి పరిచయం ఏర్పడితే చాలు వారు ప్రేమికులు కావడానికి చాలా అవకాశాలుంటాయని శాస్త్రవేత్తలు చెబుతారు. 

ఏదేమైనా స్త్రీ పురుషులకు కొద్దిపాటి పరిచయం కలిగి, వారు ప్రేమికులుగా మారినపుడు చివరి దశగా రతి క్రీడకు సన్నద్దులవుతారు రతి అంటే. తను ఇష్టపడిన పురుషునికి తనను తాను సమర్పించుకోవడమే అని స్త్రీ భావిస్తుంది. 

అదే పురుషుడు అయితే స్త్రీ మీద ఒక విధమైన అధికారం సంపాదించుకోవడమని భావిస్తాడు. ఆ స్త్రీ ఇక తన సొంతమనుకుంటాడు. తను ఇష్టపడిన స్త్రీ మీద ఆ విధమైన అధికారం పొందడానికి యుద్ధానికైనా సిద్ధపడతాడు. 


vatsayana kama sutra, kamasutratelugu kama sutra vatsayana kama sutra, kamasutratelugu kama sutra

భారతీయ ఆచారంలో ప్రస్తుతం అనుసరిస్తున్న మాంగల్యధారణ వంటివి అన్నీ ఇలాంటి భావాలకి సంకేతాలనే చరిత్రకారులు చెబుతుంటారు. భారతీయ ఆచారాలలో ఇలాంటివే మరెన్నో ఉన్నాయి. వీటిని సమయం వచ్చినప్పుడు తెలుసుకుందాం... 

సరే! స్త్రీ పురుషుల మధ్య ప్రణయం అంతిమంగా సమాగమానికి దారి తీస్తుందని చెప్పుకున్నాం కదా! రతికి ముందు కొన్ని పద్ధతులు అనుసరించాలని వాత్స్యాయనుడు చెబుతాడు. 

రతి సమయంలో సాగించవలసిన చేష్టలు, రతి అనంతరం స్త్రీ పురుషులు ఎలాంటి పనులు చేయాలి? రతి సమయంలో శయనించవలసిన తీరుతెన్నులు, వివిధ జాతుల స్త్రీ పురుషుల మధ్య సాగే రతి క్రీడా విశేషాలు, వాటి పేర్లూ ఇలా ... ఎన్నో విషయాలు వివరించాడు. 


vatsayana kama sutra, kamasutratelugu kama sutra vatsayana kama sutra, kamasutratelugu kama sutra

ఇప్పుడు వాటిని గురించి ఒక్కొక్క విషయం తెలుసుకుందాం. 

ముందుగా రతి ప్రారంభ సమయంలో అనుసరించ వలసిన పద్ధతులేమిటో చూద్దాం. 

స్త్రీ పురుషులలో ముందుగా పురుషుడే శయన మందిరానికి చేరుకోవాలని సూచించాడు వాత్స్యాయనుడు. పడకటింటికి చేరిన పురుషుడు స్త్రీ వచ్చేలోగా కొద్దిగా మద్యం సేవించాలట. ఎందుకంటే మద్యం బిడియాన్ని కొద్దిగా తగ్గిస్తుందిట. 



vatsayana kama sutra, kamasutratelugu kama sutra vatsayana kama sutra, kamasutratelugu kama sutra

సరే స్త్రీ కూడా శయన మందిరాన్ని చేరుకున్న తర్వాత ఆమెను కౌగిట్లోకి తీసుకుని మధురమైన మాటలు చెబుతూ నిదానంగా ఆమెచేత కూడా మద్యం తాగించాలి. దీనితో మొదటి అంకం పూర్తవుతుంది. 

(మద్యం సర్వత్రా అనర్ధదాయకమని నేడు మన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న విషయం మర్చిపోరాదు. మద్య సేవనం బిడియం పోగొట్టేమాట ఎలాగున్నా అసలుకే మోసం రావచ్చు. దీనిని మాత్రం సదా ఎల్లరూ గుర్తుంచుకోవాలి. 

ప్రాచీనకాలంలో మద్య సేవనం సమాజం ఆమోదించిన సంప్రదాయమైతే కావచ్చునేమో కానీ నేడు మాత్రం దానిలోని అనర్ధాలేవో అందరూ తెలుసుకున్నారు. పురాతన కాలంలో మద్య సేవనం ఒక సంప్రదాయంగా ఉన్నందువల్లే వాత్స్యాయనుడు దీని గురించి ప్రస్తావించి ఉంటాడని భావిస్తున్నారు). 


vatsayana kama sutra, kamasutratelugu kama sutra vatsayana kama sutra, kamasutratelugu kama sutra

కొద్దిగా మద్యం సేవించిన తర్వాత పురుషుడు, స్త్రీని మెల్లగా మాటలతో రెచ్చగొడుతూ స్త్రీకి కుడి వైపు పురుషుడు కూర్చుని ఆమె చేత మరింతగా మద్యం సేవింపచేయాలి. ఆమె పూర్తిగా మద్యం మత్తులో మునిగిపోకముందే అంటే బాహ్య స్మృతిలో ఉన్నప్పుడే మెల్లగా ఆమె వక్షోజాలు స్పృశిస్తూ, రతి క్రీడపట్ల ఆమెను వివశురాలిని చేస్తూ మెల్లగా రవిక ముడులు తీసివేయాలి. 

ఇప్పుడామెను కౌగిలించుకుని, ఆమెతో ప్రణయ సంభాషణలు సాగించాలి. మరి స్త్రీ అప్పుడు ఏం చేస్తుంటుంది. మద్యం సేవించి ఉన్నప్పటికీ పూర్తిగా మత్తులో మునగక పోవడం వల్ల పురుషుడి చేష్టలు అన్నీ ఆమెకు తెలుస్తూనే ఉంటాయి. 

vatsayana kama sutra, kamasutratelugu kama sutra vatsayana kama sutra, kamasutratelugu kama sutra

ఆమెలో మోహం పెరుగుతూ ఉంటుంది. వక్షోజాలు తడుముతున్నప్పుడు అది అధికం అవుతుంది. అప్పుడు తను కూడా పురుషుని మరింత గాఢంగా కౌగిలించుకుని అతనితో సమంగా మాటలు కొనసాగిస్తూ అతనిని రెచ్చగొడుతుండాలి. 

అప్పుడప్పుడూ పురుషునికి అందీ అందకుండా అతని చేతి నుంచి జారిపోవాలి. 

అయితే మద్యం బదులు పాలు కూడా సేవించవచ్చని వాత్స్యాయనుడు వివరిస్తున్నాడు. గోరు వెచ్చని పాలు సేవించనందువల్ల కూడా మదనోద్రేకం పెరుగుతుందని ఆయన చెబుతారు. 


vatsayana kama sutra, kamasutratelugu kama sutra vatsayana kama sutra, kamasutratelugu kama sutra

రతి ప్రారంభ సమయంలో స్త్రీని మెల్లగా తన చేష్టలతో వివశురాలిని చేసి సరస సల్లాపాలు సాగించాలి. ఇవన్నీ రతికి ముందు సాగించవలసిన పనులు. 

మరి రతి క్రీడ తర్వాత ఏం చేయాలి. దీనికి వాత్స్యాయనుడే సమాధానం చెబుతున్నాడు. దానిని తరువాయి భాగంలో తెలుసుకుందాం. 



vatsayana kama sutra, kamasutratelugu kama sutra vatsayana kama sutra, kamasutratelugu kama sutra

No comments:

Post a Comment

Tags

Actress (23) actresssex (8) Adult Boothu Jokes (5) Aishwarya Rai sexy photos (2) Anushka (1) atha alludu dengulata అత్తా అల్లుడు దెంగులాట (1) Aunties (10) auntysex (20) baahubali2 (1) big boobs (2) bikini (1) Bithiri Sathi Spoof (2) Boy and Girl Jokes (2) comedyjoke (3) comhealth (16) couple (7) Couple photos (1) englishjokes (33) familysex (14) fhealth (5) flowers (1) friendssex (18) girls (8) girlssex (10) home (3) How to earn money from home internet without spending any amount (1) husbandsex (6) intiguttu (11) jayavani (1) Job Vacancies (1) Jokes (44) kama sutra part 01 - 05 (5) kama sutra part 06 - 10 (5) kama sutra part 11 - 15 (5) kama sutra part 16 - 20 (5) kama sutra part 21 - 25 (5) kama sutra part 26 - 28 (3) kamagni (7) kamasutra1 (5) kamasutra2 (5) kamasutra3 (5) kamasutra4 (5) kamasutra5 (5) kamasutra6 (3) kauntysex (8) kavitha (16) lanjasex (3) mhealth (9) Mixture (69) Modati anubhavam (1) MoralStory (2) my first sex experience (1) Photos (37) Pokki Download - Pokki Start Menu in Windows 8 (1) Prameela Pooku తో పదనిsa (1) prema kavitha love (17) real hot videos (3) Romantic (1) Romantic Tips for Ladies n Gents (1) Routine chat (1) samantha (5) sex (2) sex cheyandam nerchukondi (1) sexjokes (2) Sexy Couple (4) Shobanam (11) Software (9) Stories (11) Sunitha (1) sushma puku (1) syamala (13) Taapsee (1) tapsi (1) Tapsi Ponnu Sexy Photos (1) Tara Chowdary (2) Telugu Audios (13) teluguaudios (6) telugujokes (30) Train lo rama chiluka (5) Videos (34) Where's that billa puku (1)