రతిక్రీడలో స్త్రీకి భావప్రాప్తి కలిగిందా లేదా అని తెలుసుకోవడం ఎలా :: వాత్స్యాయన కామశాస్త్రం Part 7
రతి క్రీడలో స్త్రీకి భావప్రాప్తి కలిగినప్పుడే పురుషునికి ఆనందం కలుగుతుంది. వీర్య సåలనంతో పురుషుడు తృప్తి చెందుతాడు. ఆ సమయానికి స్త్రీకి భావప్రాప్తి కలగకపోతే ఆమె బాధ వర్ణనాతీతంగా ఉంటుంది.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
రతిక్రీడలో స్త్రీకి భావప్రాప్తి కలిగిందా లేదా అని తెలుసుకోవడానికి ఆమె హావ భావాలే ఆధారం. సంభోగంలో స్త్రీకి భావప్రాప్తి కలిగినప్పుడు
• అప్పటి వరకు బిగింపులో వున్న ఆమె శరీరం సడలిపోతుంది.
• కనులు మూతపడతాయి.
• ఆమెలో అప్పటివరకు ఉన్న సిగ్గుతెరలు తొలగిపోతాయి.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
• మరింతగా రతిని కోరుకుంటూ పురుషుని అల్లుకుపోతుంది.
• భావప్రాప్తి సమయంలో స్త్రీ తన చేతులు తీవ్రంగా విదిలిస్తుంది.
• శరీరమంతా చమటలు పడాతాయి.
• పురుషునిపై దంత క్షతాలు చేస్తుంది.
• పురుషుడు తనపై నుంచి లేవకుండా గట్టిగా హత్తుకుంటూ అల్లుకుపోతుంది.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
• ముద్దుల వర్షం కురిపిస్తుంది.
• తన కాళ్లతో అతడి కాళ్లను తీగలా అల్లేస్తుంది.
• తన పాదాలతో నొక్కుతుంది.
• పురుషుని కన్నా ముందు తనకు సుఖం కలిగితే పురుషుని కిందకు పడదోసి అతనిపై పడి పురుషునిలా ప్రవర్తిస్తుంది.
స్త్రీకి కలిగే భావప్రాప్తి లక్షణాలివి.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
సాధారణం ఉద్రేకపడిపోయే పురుషునికే స్త్రీకన్నా ముందుగా సుఖ ప్రాప్తి కలిగి వీర్య సåలనం కలుగుతుంది. అందువల్ల పురుషుడు ముందుగా స్త్రీని రతిక్రీడకు ఉద్యుక్తురాలిని చేయాలి.
పురుషుడు తనకు కోరిక కలిగిన వెంటనే రతికి ఉపక్రమించకుండా ముందుగా స్త్రీని ఆలింగన, చుంబన, దంత నఖ క్షతాదులతో రెచ్చగొట్టాలి. అప్పుడామె రతి క్రీడకు మానసికంగా, శారీరకంగా సన్నద్ధం అవుతుంది.
సంభోగ క్రియ గురించి వాత్స్యాయనుడు అరవై నాలుగు ప్రకరణాలలో వివరించారు. దీనిని చతుష్షష్టి అని కూడా అంటారు. నిజానికి కళలను కూడా 64 రకాలని విభజించారు.
ఆ కళల సమూహమే చతుష్షష్టి అని కూడా కొందరంటారు. ప్రస్తుతం వాత్స్యాయనుడు వివరించిన చతుష్షష్టి స్వరూపాన్ని, అందలి అంశాలనూ తెలుసుకుందాం.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
ఆలింగనం, చుంబనం, దంత క్షతం, నఖక్షతం, సీత్కారం, పాణిఘాతం, సందశనం, ఉపనృతం, ఉపనృప్తం, వరాయితం అని పది అంగాలున్నాయి. ఇవి రుగ్వేదంలో పది రుక్కులున్నాయి.
• దీనిలో ఆలింగనం అంటే కౌగిలించుకోవడం.
• చుంబనం అంటే ముద్దు పెట్టుకోవడం.
• నఖక్షతం అంటే గోళ్లతో గిచ్చడం లేదా రక్కడం.
• దంత క్షతం అంటే పళ్లతో గిచ్చడం.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
• సంవేశనం అంటే తత్తరపాటుతో పడుకోవడం.
• సీత్కృతం అంటే చలిగా వున్నప్పుడు వణికినట్లుగా రతి సమయంలో రకరకాల ధ్వనులు చేయడం.
• ఔపరిష్టం అంటే నోట్లో నోరు పెట్టి చుంబించడం అని వాత్స్యాయనుడు వివరించారు.
ఆలింగనాది క్రియలలో అనేక రకాలున్నాయి. అసలు ఆలింగనానికి ప్రేరణ ఏమిటి ఇత్యాది విషయాలను వాత్స్యాయనుడు ఈ విధంగా వివరిస్తున్నారు.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
ప్రేమికులు మొదట చేయవలసిన పని ముద్దు పెట్టుకోవడం కాదు. మొదట కౌగిలించుకోవాలి. ఆ తర్వాత ముద్దు పెట్టుకోవాలి.
పరస్పర అనురాగ పూరితులైన ప్రేమికులకు మొదట ఒకరినొకరు కౌగిలించుకోవాలనే కోరిక కలుగుతుంది తమ ప్రేమను సూచిచుకోవడానికి, ఒకరి సాన్నిహిత్యాన్ని ఎంతగా తాము కోరుకుంటున్నదీ తెలపడానికీ వారు కౌగిలింతలను మార్గంగా చేసుకుంటారు.
కౌగిలింతలు నాలుగు రకాలు:-
స్పృష్టకం - అంటే ఒకరి నొకరు స్పృశించడం.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
విద్ధకం - ఒకరినొకరు గట్టిగా నొక్కుకోవడం.
ఉద్ఘృష్టం- ఒకరినొకరు గట్టిగా రాచుకోవడం.
పీడితకం - గాఢంగా ఒత్తుకోవడం.
యువతీ యువకుల నడుమ ప్రేమ అంకురించడంలో వున్న వివిధ దశలివి.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutrakamasutra, sex life, sex problems, sex doubts, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra, telugu boothu katha, srungaram, sex katha, telugu chat Telugu kathalu, jokes, Srungaram, aunty, telugu aunty, doola aunty, aunty kavali, kavithalu, Telugu Chat Room, Kathalu, Jokes , kavithalu, telugu Kathalu, Shobanam, romantic Kathalu, Srungaram telugu, Telugu Stories, telangana aunty, romance, andhra aunty, telangana kathalu , entertainment, neethi kathalu, jokulu, latest kathalu, telugu funny jokes, comedy jokes, comedy, telugu, boothu, kathalu, dengulata, kathalu, chat , chat room, Telugu Aunty story, Telugu pichi kathalu, kathalu, kathalu, boothu kathalu telugu, nice kathalu, telugu chat boothulu,..
No comments:
Post a Comment