స్త్రీలలో హస్తప్రయోగం , స్త్రీలలో స్వయంతృప్తి అనుభవం - Masturbation in girls, Srungaram lo Magathanam

telugu, sex, telugu sex, srungaram, sukhasamsaram
కామం కలగడం అనేది స్త్రీలోనైనా, పురుషునిలోనైనా సహజం. పురుషుడు కామం కలిగినప్పుడు చేతితో పురుషాంగాన్ని వత్తిడి కలిగించి దానివల్ల మానసికంగా ఒక అనిర్వచనీయమైన అనుభూతి పొందితే, స్త్రీ చేతివ్రేలుతో యోనిద్వారానికి కొద్దిగా పైకి ఉండే క్లైటోరిస్ ని ఉద్రిక్తపరచి కామతృప్తిని పొందుతుంది.
Masturbation in girls
సహజమైన రతిలో కూడా పురుషుడు చేతివ్రేలుతో క్లైటోరిస్ ని ఉత్తెజపరిచినా, జనాంగంలో ఒరిపిడి కలిగించినా కామోద్రేకం ఆమెలో చెలరేగి హాయిని కలిగిస్తుంది. క్లైటోరిస్ వలెనే యోని మార్గంలో కూడా వ్రేళ్ళని జొప్పించి ఒరిపిడి కలిగించడంతో స్వయంతృప్తి పొందడం జరుగుతుంది. సాధారణంగా స్త్రీలు వ్రేళ్ళతో జననాంగాన్ని ఉద్రిక్తపరిస్తే అరుదుగా కొందరు స్త్రీలు ఇందుకు అరటిపళ్ళు, వంకాయలు, కొవ్వొత్తులు, పెన్సిల్స్ ఉపయోగిస్తారు.
Masturbation in girls, Srungaram lo Magathanam
స్వయంతృప్తి కొరకు స్త్రీలు అవలంభించే పద్ధతులవల్ల ఒక్కొక్కసారి సర్జన్స్ యొక్క సహాయాన్ని కోరవలసి వస్తుంది. యోనిమార్గంపైన ఉన్న మూత్రనాళం కూడా కామనైశిత్యం కలది కనుక గ్లాసురాడ్స్, జడపిన్నులు మొదలైన వాటితో ఉద్రిక్త పరుస్తారు. ఒక్కొక్కసారి ఇవి అందులో ఇరుక్కుని పోవడం జరుగుతుంది.
Masturbation in girls
హావలక్ ఇల్లీస్ ప్రకారం యోని ద్వారంలోగాని, మూత్రనాళంలోగాని ఉండిపోయి బయటకు డాక్టర్లు తీసిన వస్తువులు నూటికి తొంభయివంతులు హస్తప్రయోగంవల్ల ఇరుక్కుని పోయినవే. హస్తప్రయోగం స్త్రీలలో ముఖ్యంగా యవ్వనం తొలిదశలో కనబడుతుంది. కాని17 సంవత్సరాల వయస్సు నుంచి 30 సంవత్సరాల వయస్సువరకు స్త్రీలలో ఎక్కువగానే వుంటుంది. పురుషులు స్వయంతృప్తి పద్ధతులకి లోనవడం ఎంత సహజమో, స్త్రీలలోనూ అంటే సహజం. అందుకనే స్త్రీలలో పురుష సంపర్కం లేకుండానే కన్నెపొర చినిగిపోయి ఉండటానికి కారణంగా భావించబడుతుంది.
kamasutra, sex life, sex problems, sex doubts, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra, telugu boothu katha, srungaram, sex katha, telugu chat Telugu kathalu, jokes, Srungaram, aunty, telugu aunty, doola aunty, aunty kavali, kavithalu, Telugu Chat Room, Kathalu, Jokes , kavithalu, telugu Kathalu, Shobanam, romantic Kathalu, Srungaram telugu, Telugu Stories, telangana aunty, romance, andhra aunty, telangana kathalu , entertainment, neethi kathalu, jokulu, latest kathalu, telugu funny jokes, comedy jokes, comedy, telugu, boothu, kathalu, dengulata, kathalu, chat , chat room, Telugu Aunty story, Telugu pichi kathalu, kathalu, kathalu, boothu kathalu telugu, nice kathalu, telugu chat boothulu,..
స్త్రీలలో స్వయంతృప్తి అనుభవం :
వివాహానికి పూర్వం క్లైటోరిస్ ని వ్రేలుతో అతిగా ఉద్రిక్తపరచి స్వయంతృప్తి పొందినంత మాత్రానే అక్కడి కామనాడులు మొద్దుబారిపోవడం జరగదు.
పైగా ఇటువంటి స్త్రీ దాంపత్య జీవితంలో మరింత నేర్పుగా వ్యవహరించి రతిలో ఆనందాన్ని చవిచూస్తుందని సెక్సు శాస్త్రజ్ఞులు వివరించారు.telugu, sex, telugu sex, srungaram, sukhasamsaram
పైగా ఇటువంటి స్త్రీ దాంపత్య జీవితంలో మరింత నేర్పుగా వ్యవహరించి రతిలో ఆనందాన్ని చవిచూస్తుందని సెక్సు శాస్త్రజ్ఞులు వివరించారు.telugu, sex, telugu sex, srungaram, sukhasamsaram
Masturbation in girls, Srungaram lo Magathanam
రతిలో తృప్తికి మగపటిమ పాత్ర - Srungaram lo Magathanam
స్త్రీలల్లో గాని, పురుషుల్లో గాని మర్మావయవాలు దాదాపు ఒకటే పరిమాణం కలిగి ఉంటాయి. సైంటిఫిక్ గా చెప్పాలంటే స్త్రీలందరి యోని లోతు దాదాపు ఒకే విధంగా వుంటుంది.
అలాగే స్తంభించిన పురుషాంగ పరిమాణం కూడా దాదాపు అందరిలోనూ ఒకటే విధంగా వుంటుంది. సెక్స్ లో తృప్తికి, జననేంద్రియాల పరిమాణానికి ఎటువంటి సంబంధం లేదు.
ఏ దంపతులైనా సెక్స్ లో తగిన విధంగా తృప్తిచెందడం లేదంటే వారిద్దరి మధ్య ఆకర్షణ లేకపోవడమో, మనస్సులు కలవకపోవడమో, కారణం గాని శరీరావయవాల్లో తేడా కారణం కాదు.
అలాగే స్తంభించిన పురుషాంగ పరిమాణం కూడా దాదాపు అందరిలోనూ ఒకటే విధంగా వుంటుంది. సెక్స్ లో తృప్తికి, జననేంద్రియాల పరిమాణానికి ఎటువంటి సంబంధం లేదు.
ఏ దంపతులైనా సెక్స్ లో తగిన విధంగా తృప్తిచెందడం లేదంటే వారిద్దరి మధ్య ఆకర్షణ లేకపోవడమో, మనస్సులు కలవకపోవడమో, కారణం గాని శరీరావయవాల్లో తేడా కారణం కాదు.
Masturbation in girls, Srungaram lo Magathanam
శశజాతి పురుషుని అంగం ఆరు అంగుళాల పొడవు వుంటుందని, ముర్గి జాతి స్త్రీ యోని ఆరు అంగుళాల లోటు ఉంటుందని, అటువంటి వారిద్దరి మధ్య వివాహం జరిగితేనే సుఖపడతారని అపోహ ఒకటి ఉంది.
అదే విధంగా వృషజాతి పురుషుని అంగం తొమ్మిది అంగుళాల పొడుగు, బడబజాతి స్త్రీ యోని తొమ్మిది అంగుళాల లోతు, ఆశ్వజాతి పురుషుడి అంగం పన్నెండు అంగుళాలు, హస్తిని జాతి స్త్రీ యోని పన్నెండు అంగుళాల లోతు ఉంటాయని వాళ్ళమధ్యే వివాహం జరగాలని లేని పక్షంలో అసంతృప్తి కలుగుతుందనే అపోహ వుంది.
స్త్రీలలో పద్మిని, చిత్రణి, శంఖిణి, హస్తిని అని నాలుగు రకాల వారు వుంటారని, వారి శారీరక, మానసిక పరిస్థితులు కూడా వేరువేరుగా ఉంటాయని ఓ నమ్మకం ఉంది. స్త్రీల మనస్తత్వాల్లో పురుషుల మనస్తత్వాల్లో తేడా ఉండవచ్చు కాని వాళ్ళ సైకాలజీ ప్రకారం మర్మావయవాల పరిస్థితులని వర్గీకరించడం అర్థం లేనిది.

శాస్త్రీయ పరిశోధనలో తేలిన సత్యం ఒకటుంది. పురుషాంగం మామూలు సమయంలో చిన్నదిగా ఉన్నా, పెద్దదిగా ఉన్నా స్తంభించాక దాదాపు రెండూ ఒకటే పరిమాణంలో ఉంటాయి.
మామూలు సమయంలో పురుషాంగం 5 సెంటీమీటర్లే ఉన్నా పది సెంటీమీటర్లు ఉన్నా సెక్స్ కోరికతో స్తంభించాక అరసేంటీమీటరు, ఒక సెంటీమీటరు తేడాతో దాదాపు ఒకటే పరిమాణంలో ఉంటాయి. ఎలాస్టిక్ నేచర్ ఎక్కువగా ఉన్న పురుషాంగం చిన్నదిగా కనబడుతుంది.

Masturbation in girls, telugu, sex, telugu sex, srungaram, sukhasamsaram
ఎలాస్టిక్ నేచర్ తక్కువగా వున్న పురుషాంగ పరిమాణం ఎక్కువగా కనబడుతుంది. రతిలో పాల్గొన్నప్పుడు గట్టిగా స్ట్రోక్స్ ఇస్తే పురుషాంగం గర్భాశయ కంఠానికి తగిలి స్త్రీకి హాయి అనిపిస్తుందనే అపోహ ఉంది.
Masturbation in girls, Srungaram lo Magathanam
సాధారణంగా రతిలో పాల్గొన్నప్పుడు ఎంత గట్టిగా స్ట్రోక్స్ ఇచ్చినప్పటికీ పురుషాంగం గర్భాశయ కంఠానికి తగలడం ఉండదు.
ఒకవేళ పురుషాంగానికి గట్టిగా తగిలినట్టు అనిపించినట్లయితే గనక ఆ తగిలినది గర్భాశయ కంఠం కాదు.

ఆ గట్టిగా తగిలిన ప్రదేశం పెల్విస్ ఎముక వెనుక భాగమయిన శాక్రం మాత్రమే. యోనిమార్గంలోకి పురుషాంగం లోతుగా వెళుతున్నకొద్దీ పెల్విస్ వెనుక భాగానికి వెళుతుంది.
Masturbation in girls, telugu, sex, telugu sex, srungaram, sukhasamsaram
గాని గర్భాశయం వైపుకి మాత్రం వేళ్ళదు. పైగా సెక్స్ లో పాల్గొన్నప్పుడు గర్భాశయం పైకి గుంజివేయబడుతుంది. గర్భాశయం దిగువభాగమయిన సెర్విక్స్ ముందువైపుకి లేస్తుంది.
గట్టిగా స్ట్రోక్స్ ఇస్తే స్త్రీకి తృప్తి కలగడమనేది యోని శీర్షానికి ఒరిపిడి కలగడం వల్లే గాని, యోనిమార్గంలోకి డీప్ గా పురుషాంగం ప్రవేశించడమ వల్ల కాదు. యోని మార్గం ప్రారంభంలో 2-3 సెంటీమీటర్ల వరకే కామనాడులు ఉంటాయి.
ఆ పైన యోనిమార్గంలో కామనాడులుండవు. అందుకని యోనిమార్గం లోపలి వరకు పురుషాంగం ప్రవేశించడం వల్ల స్త్రీకి అదనంగా తృప్తికలిగేది ఉండదు. కాని పురుషాంగం పూర్తిగా యోనిలోపలికి ప్రవేశించడం వల్ల, గట్టిగా స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల పురుషునికి తృప్తి అనిపిస్తుంది.
Masturbation in girls, Srungaram lo Magathanam
Guide to Masturbation for Girls and Women
kamasutra, sex life, sex problems, sex doubts, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra, telugu boothu katha, srungaram, sex katha, telugu chat Telugu kathalu, jokes, Srungaram, aunty, telugu aunty, doola aunty, aunty kavali, kavithalu, Telugu Chat Room, Kathalu, Jokes , kavithalu, telugu Kathalu, Shobanam, romantic Kathalu, Srungaram telugu, Telugu Stories, telangana aunty, romance, andhra aunty, telangana kathalu , entertainment, neethi kathalu, jokulu, latest kathalu, telugu funny jokes, comedy jokes, comedy, telugu, boothu, kathalu, dengulata, kathalu, chat , chat room, Telugu Aunty story, Telugu pichi kathalu, kathalu, kathalu, boothu kathalu telugu, nice kathalu, telugu chat boothulu,..
No comments:
Post a Comment