దంత క్షతాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 15
స్త్రీల స్వభావాలలో భేదాలను అనుసరించి వివిధ రకాల జాతులకు చెందిన స్త్రీలపై ప్రయోగించదగిన వివిధ క్షతాలను వాత్స్యాయనుడు వివరించాడు.
వాటిలో రతి క్రీడపై మిక్కిలి ఆసక్తి చూపే స్త్రీ ఎక్కువగా ఉత్పల పత్రకం అనే నఖ క్షతాన్ని ఇష్ట పడుతుందని వాత్స్యాయనుడు చెబుతున్నాడు.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
స్త్రీ చనుమొనకు వెనుక భాగంలోనూ, కటి వద్ద గోరు కొనలతో మృదువుగా క్షతం చేయడాన్ని ఉత్పల పత్రకం అని అంటారు.
నఖ క్షతాలకు సంబంధించిన మరికొన్ని విశేషాలను సందర్భానుసారం తెలుసుకుందాం. ప్రస్తుతం రతి సమయంలో స్త్రీ, పురుషుల మధ్య అనురాగాన్ని పెంచే దంత క్షతాల గురించి తెలుసుకుందాం.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
అసలు దంత క్షతాలు ఎన్ని రకాలో ముందుగా పరిశీలిద్దాం.
నఖ క్షతాలలో ఉన్నట్టే దంత క్షతాలలో కూడా రకాలు ఉన్నాయి. అవి:
1. గూఢకం:
కేవలం గాటువంటిది పడి ఎక్కువ ఎర్రగా కందిపోకుండా పంటి మొనతో క్షతం చేయడాన్ని గూఢకం అంటారు. గూఢకం ఎక్కువగా వక్షోజాలు, చెక్కిలిపై చేయచ్చు. ఈ క్షతం వల్ల స్త్రీకి బాధ కలగదు. పైపెచ్చు ఒకవిధమైన హాయి కలుగుతుంది.
2. ఉచ్చూనకం:
గూఢకాన్నే మరింత గట్టిగా చేస్తే అది ఉచ్చూనకం అవుతుంది. దీనిని కూడా గూఢకం ప్రయోగించే ప్రదేశాలలోనే ప్రయోగించవచ్చు. పెదవులపై కూడా ఉచ్చూనకం చేయవచ్చు....
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
3. బిందువు:
పై పెదవి, కంఠానికి పక్క భాగంలో చిన్న గాటు పడేలా పురుషుడు తన పై పళ్ళలోని ముందరి రెండు పళ్ళు, కింది పెదవిలోని రెండు పళ్ళూ కలిపి క్షతం చేస్తే దానిని బిందువు అని అంటారు. బిందువునే పదే పదే ప్రయోగించగా స్త్రీకి అ ప్రాంతంలో ఎర్రగా కందిపోతే దానిని బిందు సిద్ధి అని అంటారు. బిందుసిద్ధిలో నాలుగు పళ్లూ ఒక్కసారిగా ప్రయోగించడం జరుగుతుంది.
4. బిందు మాల: .
బిందు సిద్ధినే పదేపదే ప్రయోగిస్తే దానిని బిందుమాల అని అంటారు. అయితే కంఠం, కటి ప్రదేశము, నుదురు, తొడలు బిందు మాల ప్రయోగించదగ్గ ప్రదేశాలని వాత్స్యాయనుడి అభిప్రాయం.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
5. ప్రవాళమణి:
ప్రవాళమణి ఉచ్చూనకం వంటిదే. ప్రవాళమణిని స్త్రీ ఎడమ బుగ్గపై ప్రయోగించవలసి ఉంటుంది. ప్రవాళమణి వల్ల చిన్న గాటు పడుతుంది. ఇది స్త్రీ పురుషుల అనురాగానికి చిహ్నంగా ఎదుటివారికి గోచరిస్తుంటుంది. కాబట్టి ప్రవాళమణిని ప్రేయసి, ప్రియుల మధ్య తగదని, కేవలం వివాహ సంబంధం ఏర్పడిన వారి మధ్యనే ఇటువంటి దంతక్షతాలు చేయవచ్చని చెబుతారు.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
దీని పరమార్ధం ఒక్కటే. స్త్రీ గుట్టుగా సాగించే ప్రేమాయణాన్ని ఇది రట్టు చేస్తుంది కనుకనే వాత్స్యాయనుడు ఈ విధంగా హెచ్చరించి ఉంటాడని మనం అర్ధం చేసుకోవచ్చు. .
పై పళ్ళూ కింది పెదవి కాని, కింది పళ్ళూ పై పెదవిని ఉపయోగించి కానీ ప్రవాళమణిని చేయవచ్చు. ప్రవాళ మణిని స్త్రీకి కొద్దిగా బాధ కలిగేలా, గట్టిగా గాటు పడేలా ప్రయోగిస్తే అప్పుడు దానిని ప్రవాళమణి సిద్ధి అని అంటారు.
ఒకే ప్రదేశంలో పదేపదే ప్రయోగిస్తే అది ప్రవాళ మణి సిద్ధి, వేరు వేరు ప్రదేశాలలో ప్రయోగిస్తే అది మణిమాల అవుతాయి.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
ఉచ్చునకం, బిందువు ప్రయోగించదగిన అన్ని ప్రదేశాలలో ప్రవాళమణిని ప్రయోగించవచ్చు.
స్త్రీ వక్షోజాలపై గుండ్రగా గాటు పడేలా క్షతం చేస్తే దానిని ఖండ్రాభ్రకం అని అంటారు. అయితే ఈ క్షతం వల్ల కొద్ది పళ్ళ గాట్లు స్ఫుటంగా, మరికొన్ని అస్పష్టంగా గాటు పడుతుంది. పురుషుడు ఎక్కువగా ఇష్టపడే క్షతం ఇది. దీనివల్లనే స్త్రీకి అపరిమితమైన ఆనందం కలుగుతుంది. మోహావేశం అధికమవుతుంది.
శృంగార ప్రారంభంలో, రతికి ముందుగా ఇటువంటివి ప్రయోగించడం చాలా అవసరమని వాత్స్యాయనుడు చెబుతారు. సరస సల్లాపాలలో భాగంగా సాగించే ఈ దంత క్షతం పురుషునిపై ఆ స్త్రీకి అనురాగాన్ని పెంచుతుంది.
ఖండ్రాభ్రకం ప్రయోగించడం పురుషునికి చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇష్టపడతాడు. స్త్రీకి సుఖాన్ని ఇస్తుంది. మరికేం కావలి? అందుకే దంత క్షతాలలో దీనినే ఉత్తమమైనదని చెబుతారు.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
No comments:
Post a Comment