రతి క్రీడలోని కొన్ని విశేషాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 5
పురుషులు వివాహానికి పద్మిని జాతి స్త్రీలను ఎంచుకోవడం ఉత్తమం. వీరు సుఖమయ దాంపత్యానికి అన్ని విధాల అనుకూలురు. శృంగారానికి ఈ జాతి స్త్రీలు యోగ్యం.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
పద్మిని జాతి స్త్రీలు శృంగారానికి ఉత్తమమైన వారు అని చెప్పినట్టే కొంతమంది స్త్రీలతో శృంగారం కూడదని చెబుతారు.
ఎటువంటి వారితో శృంగారం కూడదంటే- కుష్టు రోగం కలది, పిచ్చిది, రహస్యాలు బయటపెట్టే స్వభావం కలది, నలుపు రంగు దేహం కలది, దేహం నుంచి దుర్వాసన వచ్చే స్త్రీ, భార్యకు చెలికత్తె, సన్యాసిని, విధువరాలు, పురోహితుడి భార్య, అధికారి భార్యలతో రతి పనికి రాదని చెబుతారు. ఏ కాలంలోనైనా ఇవి అనుసరించదగిన సూత్రాలని చెబుతారు.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
గతంలో స్త్రీ, పురుషుల జాతుల గురించి తెలుసుకున్నాం. రతి క్రీడలోని కొన్ని విశేషాలు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు రతి క్రీడలోని తరగతులేమిటో చూద్దాం.
స్త్రీ పురుషుల జననేంద్రియాల పరిమాణం సమానంగా వుండే వారి మధ్య సాగే రతిని సమరతం అని అంటారు.
అంటే శశ జాతి పురుషుడికి-మృగీ జాతి స్త్రీకి మధ్య, వృష జాతి పురుషుడికి, బడబ జాతి స్త్రీకి మధ్య, అశ్వ జాతి పురుషుడికి హస్తిని జాతి స్త్రీకి మధ్య జరిగే రతిని సమరతంగా చెప్పుకోవచ్చు. స్తీ యోనికి పురుషుడి మర్మాంగం సరిగ్గా సరిపోవడమన్నమాట.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
సమరతం కాని వన్నీ అసమరతం లేక విషమ రతం అని అంటారు. విషమరతం ఎన్ని రకాలో చూడండి.
శశజాతి పురుషుడు బడబ జాతి స్త్రీతోనూ, హస్తినీ జాతి స్త్రీతోనూ,
వృష జాతి పురుషుడు మృగి జాతి స్త్రీ, హస్తిని జాతి స్త్రీతోనూ,
అశ్వ జాతి పురుషుడు మృగి జాతి, బడబ జాతి స్త్రీలతో సంభోగం సాగిస్తే దానిని విషమ రతం అని అంటారు.
విషమ రతంలో కొన్ని విశేషాలున్నాయి. స్త్రీ యోని కంటే పురుషుని అంగం పెద్దదిగా వున్నప్పుడు సాగించే రతిని ఉచ్చరతం అని అంటారు. ఇది రెండు రకాలు.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
అశ్వ జాతి పురుషునికి బడబ జాతి స్త్రీతో,వృష పురుషునికి మృగీ జాతి స్త్రీతో రతి జరిగితే దానిని ఉచ్చరతం అని అంటారు.
సఉచ్చతర రతం అని మరొక రకం వున్నది. ఉచ్చతర రతంలో ఉన్నది ఒకటే రకం. చివరి జాతి పురుషుడు మొదటి జాతి స్త్రీతో కలవడం ఈ రతం ప్రత్యేకత.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
వృష జాతి పురుషుడు హస్తిని జాతి స్త్రీతో కలిస్తే అంటే అంగ ప్రమాణం తక్కువగా ఉన్న పురుషుడు లోతైన యోనికల స్త్రీని కలిస్తే దానిని నీచరతం అని అంటారు.
స్త్రీ పురుషుల మర్మాంగాల పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని రతులను వర్గీకరించినట్టే స్త్రీ పురుషులు రతి సలిపే సమయాన్ని ఆధారంగా చేసుకుని కూడా రతి క్రీడను విభిన్న రకాలుగా విభజించారు. అవేమిటో మరో సందర్భంలో తెలుసుకుందాం. ప్రస్తుతం విషమరతాలలో విభాగాలని విపులంగా పరిశీలిద్దాం.
విషమ రతాలు మొత్తం ఆరు. ఈ ఆరులో నాల్గింటిని మధ్య రతాలుగా విభజించారు.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
ఈ మధ్యరతాలలో కూడా మధ్యరతాలు రెండు. ఉచ్చరతాలు. మధ్య రతాలకు సమరతాలను కూడా కలిపి లెక్కిస్తే మొత్తం తొమ్మిది రతాలని తేలుతాయి.
ఏదేమైనా సమరతమే మిగిలిన అన్ని రకాల రతుల కన్నా శ్రేష్టమైనదని వాత్స్యాయనుడు అంటారు. నీచరతం కన్నా ఉచ్చరతం శ్రేష్టమైనది. ఈ విధంగా అభిప్రాయపడటానికి కారణమేమిటో తెలుసుకుందాం.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
స్త్రీ పురుషుల మర్మాంగాల పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పరచిన రతిలోని కొన్ని విశేషాలు ఇంతకు ముందు చూశారు కదా! స్త్రీ పురుషుల మనోభావాలు అనుసరించి రతి స్థితి గురించి వాత్స్యాయనుడు ఏం చెబుతున్నాడో ఇప్పుడు చూద్దాం.
రతి క్రీడ సలపాలనే కోరిక పుట్టడం కామితం అని అంటారు. కామితం తర్వాత రతిలో పాల్గొనడం ద్వారా కలిగే సుఖం దీని తర్వాత స్థితి, దీనిని భావ సురతం అని అంటారు.
ఇది మూడు రకాలు
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
మృదువు
మధ్యమం
అధికం
కామితం, భావ సురతం ఆధారంగా చేసుకుని పురుషులని మూడు రకాలుగా వర్గీకరించారు.
సంభోగం చెయ్యలనే ఉత్సాహం,వీర్యం తక్కువగా వుండి, రతిక్రీడకు స్త్రీ ఎంతగా ప్రేరేసిస్తున్నాప్రేరన పొందని వాడిని మందవేగుడని అంటారు. దీనికంటే కొద్దిగా ఉత్తమమైన స్థితిలో ఉండి, ఒక మోస్తరుగా ప్రేరణ పొందే వాడిని మధ్య వేగుడని అంటారు. సంబోగం జరపాలనే ఉత్సాహం, వీర్యం ఎక్కువగా ఉన్న వ్యక్తిని చండవేగుడని అంటారని వాత్స్యాయనుడు చెబుతున్నారు.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
ఇదేవిధంగా రతి క్రీడపై చూపే ఆసక్తి ఆధారంగా స్త్రీలను మంద వేగ, వేగ, చండ వేగ అని విభజించారు. అయితే పురుషుడి వీర్య సåలనం జరిగే సమయం ఆధారంగా కూడా పురుషులను శీఘ్ర వేగుడని, మధ్య వేగుడని, చిర వేగుడని విభజించారు. స్త్రీలను కూడా వర్గీకరించవచ్చని వాత్స్యాయనుడు చెబుతారు.
పురుషుల కన్నా స్త్రీకి ఆహారం రెండు రెట్లు, బుద్ధి నాలుగు రెట్లు, సాహసం ఆరు రెట్లు కామం ఎనిమిది రెట్లు అధికమని పెద్దలు చెబుతారు. మరి తనకంటే కామం ఎన్నో రెట్లు అధికమైన స్త్రీని ఏవిధంగా సంతృప్తి పరచగలుగుతాడు అన్న ప్రశ్న అందరినీ వేధించడం సహజం. సంతృప్తి అన్న విషయానికి వస్తే స్త్రీ పురుషులలో అసలు సంతృప్తి ఎలా కలుగుతుందో ముందు తెలుసుకుందాం.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra
రతిక్రీడ వలన స్త్రీ పురుషులలో కలిగే సంతృప్తినే భావప్రాప్తి అని కూడా అంటారు. సాధారణంగా రతిలో పాల్గొన్నప్పుడు పురుషునికి వీర్య సåలనం ద్వారా సుఖం ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత అంగం మెత్తబడడంతో అతను రతి ముగించగలుగుతాడు. కానీ స్త్రీ విషయంలో వీర్య సåలనం అన్నది లేదు.
మరామెకు భావ ప్రాప్తి ఎలా కలుగుతుందంటే పురుషుడు స్త్రీ పురుషునితో రతిలో పాల్గొంటున్నప్పుడు నేను ఇతని వల్ల సుఖం పొందుతున్నాను, ఇతని ప్రేమాభిమానాలు పొందగలుగుతున్నాను అనుకునే మానసిక ఆనందానికి తోడు కొన్ని శారీరక అంశాలు కలియడం వల్ల ఆమె సుఖం పొందగలుగుతున్నది.
vatsayana kama sutra, kamasutra, telugu kama sutra kamasutra, sex life, sex problems, sex doubts, telugu kama sutra vatsayana kama sutra, kamasutra, telugu kama sutra, telugu boothu katha, srungaram, sex katha, telugu chat Telugu kathalu, jokes, Srungaram, aunty, telugu aunty, doola aunty, aunty kavali, kavithalu, Telugu Chat Room, Kathalu, Jokes , kavithalu, telugu Kathalu, Shobanam, romantic Kathalu, Srungaram telugu, Telugu Stories, telangana aunty, romance, andhra aunty, telangana kathalu , entertainment, neethi kathalu, jokulu, latest kathalu, telugu funny jokes, comedy jokes, comedy, telugu, boothu, kathalu, dengulata, kathalu, chat , chat room, Telugu Aunty story, Telugu pichi kathalu, kathalu, kathalu, boothu kathalu telugu, nice kathalu, telugu chat boothulu,..
No comments:
Post a Comment